Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని పరిశీలించిన అడిషనల్ డిఎంహెచ్వో డాక్టర్ సుజాత

విశాలాంధ్ర : శెట్టూరు గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడమే మన లక్ష్యం అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత , డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ రవిశంకర్ సూచించారు మండల పరిధిలో లింగదీర్లపల్లి గ్రామంలో 104 పాయింట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విధుల్లో ఉన్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తరుణసాయిని 104 సేవలు ఎలా అందుతున్నాయని , గర్భవతులు ముఖ్యంగా హైరిస్క్ గర్భిణీ స్త్రీలకు సేవలు ఏ విధంగా ఇస్తున్నారని , అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం సరైన సమయానికి అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంఎల్.హెచ్ పీ , ఎఎన్ఎమ్ రికార్డులు పరిశీలించి ప్రతి శనివారం హెల్త్ మేళా చేస్తున్నారా ? ప్రతి బుధవారం వాటర్ టెస్టింగ్ చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ లీలావతి , హెల్త్ అసిస్టెంట్ జాన్ సన్ , ఎంఎల్ హెచ్ పీ అఖిల, సచివాలయ ఎఎన్ఎమ్ రోజా , 104 సిబ్బంది విజయకుమార్,మల్లికార్జున గ్రామీణ ప్రాంత ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img