Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వ్యాధి పట్ల రోగులు నిర్లక్ష్యంగా ఉండరాదు. డాక్టర్ ఎంపీ సామ్రాట్ అభిషేక్

విశాలాంధ్ర ధర్మవరం:బీ వ్యాధిపట్ల రోగులు నిర్లక్ష్యంగా ఉండరాదని ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలను చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని డయ బెటరాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజీషియన్, ఎక్స్ ప్రెసిడెంట్ అపోలో హాస్పిటల్ హైదరాబాద్ డాక్టర్ ఎంపీ సామ్రాట్ అభిషేక్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పుట్టపర్తి రోడ్, దేవీ నర్సింగ్ హోమ్ లో వారు ఉచిత డయాబెటిస్ అండ్ థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్సలను అందించారు. ఈ సందర్భంగా దేవి నర్సింగ్ హోమ్ నిర్వాహకురాలు డాక్టర్ ఎస్ పద్మ, ఆసుపత్రి సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 30 మంది రోగులకు వైద్య చికిత్సలను అందించి, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం డాక్టర్. ఎస్. పద్మ మాట్లాడుతూ డాక్టర్ సామ్రాట్ అభిషేక్ ప్రముఖ, ప్రఖ్యాతి చెందిన వైద్యులని, అటువంటివారిని ధర్మవరానికి రప్పించి, రోగులకు వైద్య చికిత్సలను అందించడం మాకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ శిబిరం ఉదయం 10 గంటల నుండి నాలుగు గంటల వరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం డయాబెటాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజీషియన్ ద్వారా రోగులకు మంచి వైద్య చికిత్సలు కూడా అందించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా మా ఆసుపత్రిలో దీర్ఘకాలిక విష జ్వరాలు, ఊపిరితిత్తుల సమస్యలు, టీబి, ఆస్మా ,ఉబ్బసం, ఊపిరితిత్తులలో నీరు చేరుట, గుండె సమస్యలు, పక్షపాతం, నరాల సమస్యలు, కిడ్నీ, కాలేయ సమస్యలకు సరైన వైద్య చికిత్సలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img