Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

వ్యవసాయ రంగంలోనే గాక, వ్యాపార రంగంలోనూ రాణిస్తున్న మాలి తెగ మహిళలు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఏడాది పొడవునా కూరగాయలు సాగు చేసే “మాలి” తెగ మహిళలే మన్య ప్రాంత వారపు సంతలలో కూరగాయలు విక్రయించే వ్యాపారులుగా రాణిస్తున్నారు. గతంలో మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు అక్కడనుండి తీసుకువచ్చే కూరగాయలతో పాటు ” మాలి ” తెగకు చెందిన గిరి రైతులు సాగు చేసి ఉత్పత్తి చేసిన వివిధ రకాల కూరగాయలను రైతుల వద్ద కొనుగోలు చేసి వారపు సంతలలో విక్రయించేవారు అదే క్రమంలో ఎక్కువగా కొనుగోలు చేసిన ఉత్పత్తులను మైదాన ప్రాంతానికి తీసుకువెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం “మాలి” తెగ మహిళలు వ్యాపారస్తులుగా విక్రయాలు ప్రారంభించిన తరువాత స్థానికంగా గిరిజనులు ఉత్పత్తి చేసిన కూరగాయలనే గాక మైదాన ప్రాంతం నుండి వచ్చిన కూరగాయలను సైతం “మాలి” తెగ మహిళలు కొనుగోలు చేసి మన్య ప్రాంతా వారపు సంతలలో విరివిగా విక్రయిస్తున్నారు. నిత్యం శ్రమించే మాలి తెగ రైతులు అటు సాగు ఇటు క్రయవిక్రయాలు చేపడుతుండడంతో మన్య ప్రాంతంలో కూరగాయల ఉత్పత్తి క్షీణించింది. ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో వారపు సంత జరుగుతుండడం, ఆ సంతలకు కూరగాయలు తీసుకువెళ్లి విక్రయించడం వలన “మాలి” తెగ మహిళలు పూర్తిస్థాయిలో సాగుపై శ్రద్ధ వహించలేకపోతున్నారు. దీంతో వారు సాగు చేసిన కొద్దిపాటి కూరగాయలకు తోడు మైదాన ప్రాంతంలో ఉత్పత్తి అయిన కూరగాయలను కొనుగోలు చేసి వారపు సంతలలో క్రయవిక్రయాలు సాగిస్తూ “మాలి” తెగ మహిళలు ఆర్థికంగా రాణిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img