Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

హాలీవుడ్ న‌టుడు జానీ వాక్ట‌ర్‌ను కాల్చి చంపిన దుండ‌గులు!

అమెరికాలో దుండ‌గులు మ‌రోసారి రెచ్చిపోయారు. ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు జానీ వాక్ట‌ర్‌ (37) ను కాల్చి చంపారు. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న‌ కారులో దోపిడీకి య‌త్నించిన‌ అగంతు‌కులు కాల్పులు జ‌ర‌ప‌డంతో జానీ వాక్ట‌ర్ చ‌నిపోయాడు. శనివారం తెల్లవారు జామున 3 గంట‌ల ప్రాంతంలో (అమెరికా కాల‌మానం ప్ర‌కారం) లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు వాక్ట‌ర్ త‌ల్లి స్కార్లెట్, పోలీసులు తెలిపారు. ముగ్గురు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వాక్ట‌ర్ కారు వ‌ద్ద కాట‌లిక్ట్ క‌న్వ‌ర్ట‌ర్‌ను దొంగిలిస్తుండగా ఎదురుతిరిగిన అతనిపై దుండ‌గులు కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డ వాక్ట‌ర్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు స్కార్లెట్ వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే నిందితులు అక్క‌డి నుంచి పారిపోగా పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అరెస్టులు జ‌ర‌గ‌లేద‌ని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img