Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బూదరాళ్ల కొండ రహదారిలో బొలెరో వాహనం బోల్తా

గ్యాస్ లోడుతో వెళ్తూ బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం

ముగ్గురికి గాయాలు

విశాలాంధ్ర – చింతపల్లి/కొయ్యూరు(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- కొయ్యూరు మండలంలోని బూదరాళ్ల కొండ రహదారిలో (ఘాట్ రోడ్డు)లో బొలెరో వాహనం బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు గూడెం కొత్త వీధి నుంచి కొయ్యూరు గ్యాస్ లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి కొండ రహదారిలో (ఘాట్ రోడ్) లో బోల్తా పడింది. బోల్తా పడిన ఘటనలో గ్యాస్ బండలు చిందర వందరగా పడ్డాయి. ఈ సంఘటనలో గ్యాస్ వ్యాన్ లో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img