Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జీ జి హెచ్ లో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ప్రారంభం

విశాలాంధ్ర – అనంతపురం : ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు అడిషనల్ డి ఏం ఈ సూపరిండెంట్ డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రభుత్వ సర్వజాన్ని ఆసుపత్రిలోని సమావేశ హాల్లో హెచ్ ఓ డి వైద్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎమర్జెన్సీ విభాగానికి గాను ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తారు అన్నారు. ప్రస్తుతం ఉన్న క్యాషివాలిటీ మెడికల్ ఆఫీసర్లు ఆర్ఎంవోలు మరియు ప్రొఫెసర్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుందన్నారు. దీనికోసం సన్నాహక ప్రయత్నం గా నాలుగు విభాగాలకు చెందిన హెచ్వోడీస్ తోను మరియు వారి డిపార్ట్మెంట్ సభ్యులతోనూ రెండు విడుతలగా చర్చించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఎం .ఓ లు డాక్టర్ వి.పద్మజా డాక్టర్ జి.హేమలత, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img