విశాలాంధ్ర-విజయనగరం టౌన్జా : బ్ డీలర్స్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం, జిల్లా ఉపాధి కల్పనాశాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఐటిఐలో శనివారం నిర్వహించిన జాబ్మేళా కు 89 మంది హాజరయ్యారు. వీరిలో 42 మందిని తదుపరి రౌండ్ కి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.అరుణ, ఏఎంలు కె.రామచంద్రరావు, కె.లక్ష్మణరావు, హెచ్చార్ సందీప్, యంగ్ ప్రొఫేషన్ ఎం.యశ్వంత్ బాబు తదితరులు పాల్గొన్నారు.