Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

శ్రీ మడిమాల మాచయ్యస్వామి గుడి నిర్మాణానికి విరాళం

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో రజకుల ఆరాధ్య ధైవం శ్రీ మడిమాల మాచయ్యస్వామి గుడి నిర్మాణానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి తరపున టీడీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి బుధవారం 2 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. గుడి నిర్మాణం కోసం స్థలం కోసం లక్షా 50 వేలు, గుడి నిర్మాణానికి 50 వేలు రూపాయలు మధుసూదన్ రెడ్డి రజకుల సంఘం పెద్దలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంధ్రసేనా రెడ్డి, ఆంజనేయ, రజకుల సంఘం పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img