Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు వార్డులలో నిర్వహించండి..

బిజెపి నాయకులు.
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని అన్ని వార్డులలో ఆదివారము నాడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ 71 వ జయంతి వేడుకలు పార్టీ కార్యాలయం తో పాటు అన్ని వార్డులలో ఘనంగా నిర్వహించాలని బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, ఓబులేష్ జింక చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు బిజెపి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటాలను ఉంచి, శ్యాం ప్రసాద్ ముఖర్జీ త్యాగాన్ని స్మరించుకుంటూ నాడు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా నివాళులు అర్పించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని తెలిపారు. బిజెపి పార్టీ పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img