Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అంబులెన్స్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.. జిల్లా మేనేజర్ అనిల్ కుమార్

విశాలాంధ్ర -ధర్మవరం : పశు సంవర్తక శాఖలో అంబులెన్స్ సర్వీసులో (1962) డ్రైవర్ ( పైలట్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మేనేజర్ అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ డ్రైవర్ పోస్ట్ కు పదవ తరగతి ఉత్తీర్ణులు కావాలని హెవీ డ్రైవింగ్ లైసెన్సు కలిగి 36 సంవత్సరాల లోపు అభ్యర్థులు ఉండాలని వారు తెలిపారు. నెలకు రూ .10,800 వేతనంతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు. డ్రైవర్లుగా ఎంపికైన వారు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సెల్ నెంబర్ 9154970180కు సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img