Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

విద్యార్థులకు నాణ్యమైన చదువును బోధించాలి

ఎం ఈ ఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర -ధర్మవరం:: విద్యార్థులకు నాణ్యమైన చదువును బోధించాలని మండల విద్యాశాఖ అధికారులు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణములోని శాంతినగర్, సుందరయ్య నగర్, కొత్తపేటలోని పలు ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి ఎంఈఓ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో 90 రోజుల విద్యాప్రదేశ్ ప్రణాళిక భాగంగా పిల్లలకు ఆటపాటల ద్వారా చదువు నైపుణ్యాలను ఎలా మెరుగుపరచాలని ఈ కార్యక్రమంలో వారికి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే రాయుట, చదువుట, అర్థం చేసుకొనుట లాంటి అంశాలపై ప్రతి ఉపాధ్యాయుడు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి తరగతి గదిలో ఆయా విషయాలు విద్యార్థుల యొక్క స్థాయిని బట్టి ఏ గ్రూపు, బి గ్రూప్,సి గ్రూప్ గా విభజించి, వారికి అనుకూలమైన పద్ధతిలో చదువును బోధించినప్పుడే చక్కటి ఫలితం లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా సమయపాలన పాటించుట క్రమశిక్షణతో అందరూ విద్యార్థులు నిలిగేలాగా తగిన చర్యలు ప్రతి ఉపాధ్యాయుడు తీసుకోవాలని తెలిపారు. చదువు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. తల్లిదండ్రుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఎప్పటికప్పుడు చదువు విషయంలో ముందస్తుగా రాణించాలని తెలిపారు. ప్రతి విద్యార్థికి చదువుకోవాలన్న ఆకాంక్ష, పట్టుదల ఉండే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ శ్రీనివాసులు, ఫీల్డ్ ఇన్చార్జిలు చంద్రమోహన్, వెంకటేష్ నాయక్, అరుంధతి, స్కూల్ హెచ్ఎంలు షర్ఫుద్దీన్, సంజీవయ్య, హసీం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img