Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Saturday, September 28, 2024
Saturday, September 28, 2024

వి సి బి ఏ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారుల హవా

విశాలాంధ్ర-విజయనగరం టౌన్ పట్టణంలో ఉన్న డీఎస్సీ ఇండోర్ స్టేడియంలో ఈనెల 18 నుండి 21 వరకు జరిగిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్, సెలక్షన్స్ పోటీలలో విజయనగరం సిటీ షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు అన్ని విభాగాలలోను హవా కొనసాగినట్లు కోచ్ జి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం డి ఎస్ ఎస్ స్టేడియంలో వి సి బి ఏ అధ్యక్షులు డాక్టర్ వి ఎస్ ప్రసాద్ కార్యదర్శి, నున్న సురేష్ లు గెలుపొందిన రు క్రీడాకారులకు అభినందన సభ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు డాక్టర్ కె ఏ నాయుడు, కార్యదర్శి నున్నా సురేష్ లను దుస్సాలతో డాక్టర్ వి.ఎస్ ప్రసాద్, ఎం కె బి శ్రీను , ఎస్.మల్లికార్జున రావు ఇతర సభ్యులు సన్మానించారు. అనంతరం క్రీడాకారులను అభినందిస్తూ వీరికి మంచి శిక్షణను ఇచ్చిన కోచ్ జి శ్రీనివాసరావును అభినందిస్తూ త్వరలో జరగబోవు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు మరింతగా శిక్షణ ఇచ్చి జాతీయస్థాయి క్రీడాకారులుగా తయారు చేయాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img