Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

అంతరాష్ట్ర బస్ కాంప్లెక్స్ లో కనీసం మౌలిక వసతులు కల్పించండి

కోఫోకాన్ కరాటే క్లబ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ పాండురాజు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అంతర్రాష్ట్ర బస్ కాంప్లెక్స్ లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయని కరాటే అసోసియేషన్ స్టూడెంట్స్ కోఫూకాన్ కరాటే క్లబ్ చీఫ్.ఇన్ స్ట్రక్టర్ ఎగ్జామినార్ బాకూరు పాండురాజు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ చింతపల్లి ముఖ కేంద్రం నుండి ఒడిస్సా, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించి నిత్యం రాకపోకలు సాధించే ప్రయాణికులున్నా, వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అంతర్రాష్ట్ర బస్ కాంప్లెక్స్ గా పేరుందిన చింతపల్లి బస్ కాంప్లెక్స్ లొ నేడు కనీసం మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు చదువుకునే విద్యార్థిని, విద్యార్థులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల,, ఐటిఐ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు రాత్రి సమయం వరకు కూడా ఈ కాంప్లెక్స్ లో ఆర్టీసీ సర్వీసుల కోసం వేచి చూస్తున్న సందర్భాలు లేకపోలేదు. ప్రయాణికుల సౌకర్యార్థం కాంప్లెక్స్ లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయని ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క ఆకతాయిలు వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. బస్ కాంప్లెక్స్ లొ వసతులతోపాటు కాంప్లెక్స్ ఆవరణలో పూర్తి స్థాయిలో నిఘ (సీసీ) కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img