acaiwater.com www.bonusheda.com www.bonusorti.com www.bonusdave.com gamersbonus.com www.bonusarsiv.com www.bonusfof.com rcflying.net www.bonustino.com www.onlinesporbahisi.com texasslotvip.com gamefreebonus.com bonusrey.com visiopay.com heatextractors.com
Friday, September 27, 2024
Friday, September 27, 2024

అమెజాన్‌.ఇన్‌లో పండుగ ఆఫర్లు

బెంగళూరు: అమెజాన్‌ హోం షాపింగ్‌ స్ప్రీతో పండగ కళ వచ్చింది. దీనిలో భాగంగా 4 నుండి 8 సెప్టెంబర్‌ వరకు విస్తృత శ్రేణి ఉత్పత్తులపై అనగా డాష్‌, బోరోసిల్‌, ఫిలిప్స్‌, క్యూబో, స్కాచ్‌-బ్రైట్‌, స్ట్రాస్‌, ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్‌ నుండి హోమ్‌, కిచెన్‌, అవుట్‌ డోర్స్‌ వంటి వాటిపై ఉత్తేజభరితమైన డీల్స్‌ ఉంటాయి. అదనంగా, కస్టమర్స్‌ కనీసం 40% తగ్గింపును, రూ. 1500 కనీస కొనుగోలుపై అదనంగా రూ. 300 క్యాష్‌ బాక్‌ను పొందవచ్చు. సెల్లర్స్‌ నుండి గొప్ప డీల్స్‌తో అమెజాన్‌.ఇన్‌పై కొన్ని ప్రసిద్ధి చెందిన హోమ్‌, కిచెన్‌, అవుట్‌ డోర్‌ ఉత్పత్తులు ఉన్నాయి. వాటిలో వి-గార్డ్‌ వికేఎస్‌ 15 ఎలక్ట్రిక్‌ కెటిల్‌, వి-గార్డ్‌ జియో ఇన్‌ స్టెంట్‌ గీజర్‌ 5 లీటర్‌, డాష్‌ బ్రెడ్‌ టోస్టర్‌, కొరాజ్జిన్‌ గార్డెన్‌ పేషియో సీటింగ్‌ ఛెయిర్‌, టేబుల్‌ సెట్‌, బోరోసిల్‌ ఛెఫ్‌ డిలైట్‌ 300 వాట్స్‌ ఎలక్ట్రిక్‌ చాపర్‌ వంటివి ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img