Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 24, 2024
Tuesday, September 24, 2024

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో గమ్యస్థానంగా అమెజాన్‌

బెంగళూరు: భారతదేశం పండగల వార్షిక సీజన్‌ కోసం సిద్ధమవడంతో, కస్టమర్లు ఈ ఏడాది పండగ షాపింగ్‌ కోసం ఉత్సుకత చూపిస్తున్నారని అమేజాన్‌ ఇండియా ప్రారంభించిన ఐపీఎస్‌ఓఎస్‌ రీసెర్చ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధ్యయనం వెల్లడిరచింది. సర్వే చేయబడిన ప్రజలలో, రాబోయే పండగల కోసం 89% తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేసారు. ఈ పండగ సీజన్‌ లో ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడానికి 71% మంది తమ ఉద్దేశ్యాన్ని సూచించారు. సుమారు 50% మంది ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయాలని ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేసారు, గత ఏడాదితో పోల్చినప్పుడు ఆన్‌లైన్‌ పండగ షాపింగ్‌పై మరింత ఖర్చు చేయాలని కోరుకుంటున్నామని వెల్లడిరచారు. ఈ పోకడ మెట్రోస్‌లో (55%), టియర్‌-2 పట్టణాలలో (10-40 లక్షల జనాభాతో పట్టణాలలో 43%)గా ఉంది. అమేజాన్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రాధాన్య గమ్యస్థానంగా ఉందని కూడా ఈ అధ్యయనం వెల్లడిరచింది. తమ పండగ అవసరాల కోసం 73%కి పైగా ప్రజలు అమేజాన్‌ను విశ్వసిస్తున్నామని చెప్పారు. అమెజాన్‌పై నమ్మకం కలిగిఉన్న కస్టమర్లకు అమేజాన్‌ ఇండియా కాటగిరి లీడర్‌ షిప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సౌరభ్‌ శ్రీవాత్సవ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img