Free Porn
xbporn
https://www.bangspankxxx.com
voguerre
southampton escorts
Wednesday, September 25, 2024
Wednesday, September 25, 2024

కియా బృందంతో జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ భేటీ

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీ ఆచార్య సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య పరిపాలన భవనంలోని సెమినార్ హాల్లో బుధవారం కియా బృందంతో భేటీ అయ్యారు. అనంతరం వీసీ మాట్లాడుతూ..విద్యార్థులకు ఇంటర్నిషిప్ , ఉద్యోగ అవకాశాలను కల్పించాలని కోరారు. కియా పరిశ్రమను సందర్శించడానికి అధ్యాపకులకు , విద్యార్థులకు పరిశోధత్వక అధ్యయనం , అనుభవా పరస్పర సహాయ, సహకారాలను కొనసాగించాలని పేర్కొన్నారు.
అనంతరం కియా బృందం జెఎన్టియు అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలను , వివిధ విభాగాల ల్యాబ్ లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీమెన్స్ ల్యాబ్స్ ను సందర్శించి వాటి గురించి తెలుసుకున్నారు. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి వీసీ ఆచార్య ఎన్. దేవన్న , రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. కృష్ణయ్య , ప్లేస్ మెంట్ డైరెక్టర్ ఆచార్య ఎన్. విశాలి , కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి. చెన్నా రెడ్డి , కియా ప్రతినిధులు శ్రీ హాంగ్ సంగ్ పార్క్ , శ్రీ హంగు కిమ్ , శ్రీహాన్ , ఉమా శంకర్ పట్నాయక్ , రమేష్ బాబు , . విజయ పాయ్ , కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ మస్తాని , డా కళ్యాణి రాధ , డాక్టర్ ఎం. రామ శేఖర రెడ్డి , ప్లేస్ మెంట్ కోఆర్డినేటర్డాక్టర్ జె. శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img