Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రూథర్ ఫర్డ్ అతిథి గృహం వద్ద భారీ వృక్షం నేలకూలింది

కొర్రు బయలు నుండి లంబసింగి, తాజంగి రాకపోకలకు అంతరాయం

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): – బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అల్లూరి జిల్లాలో సుమారు రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా నేలలు తడిసి ముద్దయి మన్యప్రాంత రహదారులకు అడ్డంగా భారీ వృక్షాలు నేలకూలుతున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం తెల్లవారుజామున కొర్రుబయలు నుంచి లంబసింగి మీదుగా తాజంగి వెళ్లే ప్రధాన రహదారి రూథర్ ఫర్డ్ అతిథి గృహం సూచిక బోర్డు వద్ద భారీ వృక్షం నేలకూలడంతో కొర్రుబయల నుంచి లంబసింగి, తాజంగి రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ రహదారి గుండా ప్రయాణించే వాహన చోదకులు, ప్రయాణికులు చింతపల్లి ఎస్సై అరుణ్ కిరణ్ కు సమాచారం అందించారు. స్పందించిన ఆయన ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ గెమ్మేలి న్యాసిరావు పోలీస్ సిబ్బందితో రహదారికి అడ్డంగా పడిన ప్రాంతాన్ని సందర్శించి చుట్టుపక్కల గ్రామస్తులు, జెసిబి సహాయంతో కూలిన వృక్షాన్ని ముక్కలు చేసి తొలగించారు. రహదారులు వద్ద భారీ వృక్షాలు కూలుతుండడంతో రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీస్ సిబ్బంది వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టి చెట్లను తొలగించి ప్రయాణికులు యధావిధిగా ప్రయాణించే విధంగా చర్యలు తీసుకోవడం శుభ పరిమాణమని వాహన చోదకులు, ప్రయాణికులు, ఆయా ప్రాంత ప్రజలు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img