Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పోలియో రహిత సమాజమే లక్ష్యం కావాలి

కిటుముల సర్పంచ్ రమణమ్మ

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- పోలియో రహిత సమాజమే లక్ష్యంగా నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో తలపెట్టిన పోలియో ఆదివారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఐదేళ్ల లోపు పిల్లలందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలని కిటుముల పంచాయతీలో సర్పంచ్ గెమ్మెల రమణమ్మ అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని 5సంవత్సరాల లోపు పిల్లలకు తల్లిదండ్రులు తప్పకుండా పోలియో చుక్కలు వేయించి మన దేశాన్ని పోలియో రహిత దేశంగా చేయాలని పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో వాతావరణ పరిస్థితుల వలన వచ్చే అంటువ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండాలన్నారు.అనంతరం వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆశ రాజేశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img