Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

అల్పపీడన ద్రోణి పట్ల అప్రమత్తంగా ఉండండి

ప్రజలకు పిలుపునిచ్చిన ఎంపీపీ అనూష దేవి

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- అల్ప పీడన ద్రోణి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో p గడచిన కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలు పంట పొలాలు నిండు కుండలను తలపిస్తున్న నేపథ్యంలో సోమవారం ఆమె తాజంగి జలాశయ ముంపు ప్రాంతాలలో పర్యటించారు. ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఆ ప్రాంత పరిస్థితులపై అధ్యయనం చేశారు. ప్రమాద భరితంగా ప్రవహిస్తున్న జలాశయాన్ని, పంట పొలాలలో చేరిన నీటిని కారణంగా దెబ్బతినే పంటలను, తుఫాను కారణంగా కోతకు గురైన రహదారులను ఆమె పరిశీలించారు. తుఫాను కారణంగా జరిగిన నష్ట నివారణపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఇంజనీరింగ్ అధికారి యాద కిశోర్, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img