Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రధాన రహదారికి అడ్డంగా వ్రేలాడుతున్న అడ్డబొడ్డులు

ఆదమరిస్తే తప్పని ప్రమాదం

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- చింతపల్లి నుండి గూడెం కొత్త వీధి, దారకొండ, సీలేరు మీదుగా ఒరిస్సా తెలంగాణ లతోపాటు అంతర్ రాష్ట్రాలకు ప్రయాణిస్తున్న ప్రధాన రహదారిలో అడ్డబొడ్డులు అడ్డంగా వేలాడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే గూడెం కొత్త వీధి, సీలేరు ప్రధాన రహదారిలో దారకొండ సమీపంలో గల దారాలమ్మ అమ్మవారిని దర్శించునుకునేందుకు ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అదే క్రమంలో ఆదివారం మరింత ఎక్కువ సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు దారకొండ దారాలమ్మ అమ్మవారి ఆలయానికి క్యూ కడుతుంటారు. ఈ క్రమంలో ఎక్కడెక్కడి నుంచో భక్తులు వాహనాలలో అధిక సంఖ్యలో ఈ ప్రాంతానికి ప్రయాణం చేస్తుంటారు. అటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన జీకే విధి సీలేరు ప్రధాన రహదారిలో అడ్డబొడ్డులు ప్రధాన రహదారికి అడ్డంగా వేలాడుతూ ఉండడంతో ప్రమాద భరితంగా దర్శనమిస్తున్నాయి. దీంతో వాహన చోదకులు ప్రయాణికులకు పూర్తి జాగ్రత్తలు పాటించవలసిన పరిస్థితి ఉంది. సుదూర ప్రాంతాల నుంచి ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ఏ మాత్రం ఆదమరిచినా పెను ప్రమాదాలు సంభవించే అవకాశాలు లేకపోలేదు. ఇటువంటి పరిస్థితుల పట్ల స్పందించవలసిన రహదారులు, భవనముల శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రధాన రహదారికి అడ్డంగా ఉన్న అడ్డ బొడ్డులు, శిధిలావస్థకు చేరిన వృక్షాలను తొలగించాలని వాహన చోదకులు, ప్రయాణికులు, ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img