Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

పెద్దల సభకు పెద్దాయన

రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వైవి సుబ్బారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వైకాపా పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రాజు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అల్లూరి జిల్లా వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించిన వై వి సుబ్బారెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం హర్షనీయమని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వర రాజు అన్నారు. పెద్దల సభకు ఎన్నికైన పెద్దాయన వై వి సుబ్బారెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను విశ్వేశ్వర రాజు దుస్సాలువాతో సత్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img