Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వ్యవసాయ రంగాభివృద్ధికి రైతులు మరింత కృషి చేయాలి

డిసిసిబి సీ ఈ ఓ వర్మ

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వ్యవసాయ రంగాభివృద్ధికి రైతులు మరింత కృషి చేయాలని డిసిసిబి సీ ఈ ఓ వర్మ అన్నారు. డిసిసిబి బ్యాంక్, లీఫ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ రంగాభివృద్దికి సంబంధించి తక్కువ వడ్డీతో రుణాలు అందచేయడం జరుగుతుందన్నారు. లీఫ్ కంపెనీ తరఫున నాణ్యమైన విత్తనాలు, పురుగుల (క్రిమి నాశని) మందులను మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరలకు సరఫరా చేస్తామన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి మేనేజర్ శ్రీనుబాబు, నర్సీపట్నం బ్రాంచ్ మేనేజర్ కుమార్, లీఫ్ సంస్థ నుండి రఘువీర్ బద్రీనాథ్, ఫణీంద్ర, ఎఫ్ పీ ఓ అధ్యక్ష, కార్యదర్శులు కిలో పూర్ణచంద్రరావు, మధు, గోవర్దన్, అధిక సంఖ్యలో ఎఫ్ పీ ఓ రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img