Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఎట్టకేలకు రహదారి నిర్మాణ పనులు ప్రారంభం

త్వరలోనే చెరువూరు,దిగజనభ ప్రజల రహదారి కష్టాలు తీరుతాయి. బలపం సర్పంచ్ రమేష్ నాయుడు.

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- చెరువూరు, దిగజనభ గ్రామాల గిరిజనుల రహదారి కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయని బలపం పంచాయతీ సర్పంచ్ కొర్ర రమేష్ నాయుడు అన్నారు. మండలంలోని మారుమూల పంచాయతీ అయిన బలపం పంచాయతీలోని మారుమూల గ్రామాలైన చెరువూరు నుండి దిగజనభ వరకు రహదారి నిర్మాణ పనులను ఆ పంచాయతీ వైకాపా నాయకుడు బచ్చల బాబురావు తో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా రహదారి సమస్యతో బాధపడుతున్న ఈ గ్రామాల గిరిజనులకు వైకాపా ప్రభుత్వ హయాంలో రహదారి నిర్మాణ పనులను ప్రారంభించుకోవడం శుభ పరిణామం అన్నారు. ఈ నిర్మాణ పనులు పూర్తయితే త్వరలోనే ఈ గ్రామాలకి గాక చుట్టుపక్కల మరికొన్ని గ్రామాలకు రహదారి రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వారు ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పెద్దలు, గ్రామ వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img