Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆంధ్రా కశ్మీర్ లంబసింగి కూడలిలో ముమ్మర వాహన తనిఖీలు

ఏ ఎస్ ఐ పీ డీ దాసు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఆంధ్రా కశ్మీర్ లంబసింగి కూడలిలో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఏఎస్పి ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో సిఐ రమేష్, ఎస్సై అరుణ్ కిరణ్ పర్యవేక్షణలో ఏ ఎస్ ఐ పి డి దాసు ఆధ్వర్యంలో శనివారం లంబసింగి కొర్రు బయలు కూడలిలో నిర్వహించిన వాహన తనిఖీలలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా కలిసి చేశారు. మన్య ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న గంజాయి నియంత్రణకు, అదే క్రమంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించడంతోపాటు ఎన్నికల సమయంలో మైదాన ప్రాంతం నుండి మన్య ప్రాంతానికి నగదు, మద్యంతో పాటు అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించే గుర్తుతెలియని వ్యక్తులు సంచరించకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి విడిచిపెడుతున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img