Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

డ్వాక్రా మహిళల జీవితాలలో వెలుగులు నింపండి

వెలుగు ఏ పీ ఎం నాయుడు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- డ్వాక్రా మహిళల జీవితాలలో ప్రభుత్వ పరంగా వెలుగులు నింపాలని వెలుగు ఏ పీ ఎం నాయుడు అన్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని స్థానిక ఎంపీపీ అనూష దేవిని ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఆయన పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన కాలం కన్నా నూతన సంవత్సరంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, అదే క్రమంలో ఎంపీపీ గానే గాక, మహిళా విభాగం తరుపున.మహిళలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img