Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

తెదేపా తోనే మన్య ప్రాంతానికి, మన్యవాసులకు మేలు

తెదేపా ఉమ్మడి విశాఖ జిల్లా అధికార ప్రతినిధి సుబ్బారావు

విశాలాంధ్ర – జీకే వీధి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- తెలుగుదేశం ప్రభుత్వంలోనే మన్య ప్రాంతానికి, మన్యవాసులకు మేలు జరిగింది తప్ప కాంగ్రెస్, వైకాపాలతో మన్య ప్రాంతానికి మన్యవాసులకు జరిగిన మేలు ఏమి లేదని తెదేపా ఉమ్మడి విశాఖ జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుల్లి సుబ్బారావు అన్నారు. జీకే వీధి మండలంలోని శంకాడ, లక్కవరపు పేట పంచాయితీలలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన ఆ పార్టీ సీనియర్ కొక్కుల పూర్ణ నారాయణను పరామర్శించారు. అదే క్రమంలో లక్కవరపుపేట టిడిపి నాయకులు కీర్తిశేషులు సాగిన రామచంద్ర సతీమణి సత్యవతిని కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. ఆ రెండు కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్త గురించి పరితపించే నాయకుడు చంద్రబాబు అన్నారు.ఆయన ఆశయాలను కొనసాగించాలని, తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత మన్య ప్రాంతాల్లో తెలియపర శ్రేణులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీకి తెలియజేసి చంద్రన్న భీమా రూపంలో ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా మాజీ మండల ప్రెసిడెంట్ ముక్కలు మహేష్, సంకాడ మాజీ ఎంపీటీసీ మొట్టడం లక్ష్మణరావు, మామిడి బాలయ్య, కొర్ర రాంబాబు, మొట్టడం రాజు బాబు, ఏం బుజ్జి బాబు, దేవరాపల్లి సర్పంచ్ బుజ్జిబాబు, కంకిపాటి వీరన్నపడాల్, పోతురాజు రాంబాబు, మామిడి పాపారావు, గడుతూరి నాగరాజు, టిఎన్ఎస్ఎఫ్ నుంచి కళ్యాణి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img