Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు

హోమం నిర్వహించి అక్షరాభ్యాసం చేయించిన పురోహితుడు వీరాస్వామి.

విద్యార్థులతోపాటు పాల్గొన్న తల్లిదండ్రులు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వసంత పంచమి సందర్భంగా చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక విజ్ఞాన భారతి పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ గెమ్మేల మోహన్, ప్రిన్సిపాల్ గోవిందరాజులు ఆధ్వర్యంలో పురోహితుడు వీరముష్టి వీరాస్వామి విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ లు మాట్లాడుతూ విద్యనభ్యసించే ప్రతి ఒక్కరికి అక్షరాభ్యాస కార్యక్రమం ఎంతో ముఖ్యమన్నారు. చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించుకోవడం శుభ సూచకమన్నారు. అందులోనూ పురోహితుడు వీరస్వామి సమక్షంలో హోమం నిర్వహించి సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం అందులో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సంతోషకరమన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img