Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కుటుంబ కలహాలతో ఖూనీ – ఒకరు మృతి

తమ్మునిపై అన్న అఘాయిత్యం

విశాలాంధ్ర చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండలంలోని బెన్నవరం పంచాయతీ పోతురాజు గుమ్మల గ్రామంలో గురువారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం పోతురాజు గుమ్మల గ్రామంలో కుటుంబ కలహాలతో అన్నదమ్ముల మధ్య చెలరేగిన వివాదం దారుణ హత్యకు దారితీసింది. అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో అన్న తమ్ముడు పాంగి దేవదాసు పై సోదరుడు (అన్న) కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన దేవదాసును అతని కుటుంబ సభ్యులు హుటా హుటీన లోతుగెడ్డ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే దేవదాసు మరణించినట్లు ధ్రువీకించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img