Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న తహసీల్దార్ లచ్చపాత్రుడు

బదిలీ పై వెలుగుతున్న తహసిల్దార్ ను సన్మానించిన జడ్పిటిసి బాలయ్య

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- చింతపల్లి తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న తహసిల్దార్ చింతకాయల లచ్చపాత్రుడని స్థానిక జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య అన్నారు. బదిలీ అయిన తహసిల్దార్ ని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో కలసి దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహశీల్దార్ గా వచ్చిన లత్షా పాత్రుడు అతి తక్కువ కాలంలో ఈ ప్రాంత ప్రజలకు అనేక మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారని, మండల ప్రజల మన్ననలు పొందిన ఏకైక తహశీల్దార్ పాత్రుడని కొనియాడారు. మరలా మా మండలానికి వచ్చి మా గిరిజన ప్రజలకు మంచి సేవలందించాలనీ ఆకాంక్షిస్తూన్నట్లు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రసార కార్యదర్శి కేపరి రాంబాబు, పార్టీ సీనియర్ నాయకుడు బూసరి కృష్ణారావు, సచివాలయ కన్వీనర్ కిట్లంగి కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img