Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సమస్యల వెలికితీతలో ఫోర్త్ ఎస్టేట్ గా పాత్రికేయుల పాత్ర కేలకం.

అటవీ శాఖ డివిజనల్ అధికారి సూర్యనారాయణ

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : సమస్యల వెలికితీతలో పాత్రికేయుల పాత్ర కీలకమని అటవీ శాఖ డివిజనల్ అధికారి సిహెచ్ సూర్యనారాయణ అన్నారు. అటవీశాఖ కార్యాలయం వద్ద ఆయనను స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేశెట్టి సత్యనారాయణ (సతీష్ )ఆధ్వర్యంలో పాత్రికేయులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న పాత్రికేయులు సమాజానికి ఎంతో అవసరం అన్నారు. సమస్యలను వెలుగులోకి తెచ్చి వాటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులను అప్రమత్తం చేసే ప్రధాన భూమిక పోషిస్తున్న పాత్రికేయులను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img