Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

వారపు సంతలో ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రాజు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండలంలోని అన్నవరం వారపు సంతలో వైకాపా అభ్యర్థి మధ్యరాస విశ్వేశ్వర రాజు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలసి భారీ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ పోతురాజు బాలయ్య, ఎంపీపీ అనూష దేవి, ఆ పార్టీ మండల అధ్యక్షుడు మోరి రవి లతోపాటు వైస్ ఎంపీపీ లు, వివిధ పంచాయతీలకు చెందిన సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మాజీ వైస్ ఎంపీపీలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img