Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చోడవరం కూటమి ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు సన్మానించిన వాకర్స్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.08.06.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం కూటమి ఎమ్మెల్యే గా ఎన్నికైన కె.ఎస్.ఎన్.ఎస్ రాజును చోడవరం వాకర్స్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సభ్యులు శని వారం పూలమాల తో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ చోడవరం ను వ్యాపార, జీవనోపాధి కల్పించేందుకు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చెస్తున్నామని చెప్పారు. పట్టణంలో వ్యాపారాలు సజావుగా చేసుకోవచ్చునునని ఆయన తెలిపారు. రహదారి విస్తరణ ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షుడు ఓరుగంటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి జాజుల జగ్గారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డేవిడ్, దేవానంద్ , , చినబాబు, ఆర్. కన్నం నాయుడు,పైడారావు, జి. అప్పారావు, జి. నాగేశ్వరరావు, సుధీర్, బ్రహ్మాజీ, విశ్రాంత ఉపాధ్యాయులు ప్రాత రాజశేఖర్, టి.వి.రమణ, పి.గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img