Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

సచివాలయం ఉద్యోగులు పై జులుం చేస్తున్న అధికార పార్టీ సర్పంచ్…

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.11.03.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామం సచివాలయం సిబ్బంది, ఉద్యోగుల పై జులుం చూపిస్తూ, మెడికల్ లీవ్ లో వున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ కె.ఈశ్వర సాయి అనే మహిళపై నడి రోడ్డు పై విరుచుకుపడ్డ వై.సి.పి.అధికార పార్టీ సర్పంచ్ గాడి అప్పారావు. తన అనుమతి లేకుండా గ్రామ సచివాలయం లోపలకి ఉద్యోగులు రావటానికి వీల్లేదంటూ సోమవారం ఉద్యోగులు విధుల్లోకి రాకుండా నానా దుర్బాషలాడిన సర్పంచ్. కార్యాలయంలో పాలక వర్గం సమావేశం ముగిసిన వెంటనే, సచివాలయం కి నేనే సుప్రీం, నేను చెప్పిందే జరగాలి లేదా సచివాలయం ఉద్యోగులు మిగిలిన సిబ్బంది ఉదోగాలు మాని ఇంటికి వెళ్ళిపొండి అంటూ మహిళా ఉద్యోగులు రోడ్లపైనే కన్నీటి పర్యంతం అయిన్నను పట్టించుకోని సర్పంచ్, పాలకవర్గ సభ్యులు. అధికారం మాది, మేము ఏమి చెబితే అదే చేయాలి, మిమ్మల్ని ఏ రాజకీయ పార్టీ వారు పంపించారు అంటూ ఇష్టానుసారం, రాయలేని పరుష పదజాలంతో సచివాలయం ఉద్యోగుల పై జులుం చేస్తున్న సర్పంచ్ గాడి అప్పారావు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంట పాలక మండలి సభ్యులు కోలా రమణ, తదితరులు వున్నారు. పంచాయతీ ఉద్యోగులు, సచివాయం సిబ్బంది లబోదిబో మంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img