Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

పోలింగ్ కేంద్రాల్లో బి.జె.పి. టి.డి.పి. కూటమి అభ్యర్థులు ప్రచారం ….

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.13.05.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాది జడ్పీహెచ్ స్కూల్లో పోలింగ్ జరుగుతున్న 164,165,166,167 కేంద్రాల వద్ద అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీ.ఎం రమేష్, చోడవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని పలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాటితో బాటు వారిని కవరేజీ చేయడానికి కార్యకర్తలు సెల్ ఫోన్లు తో ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ.సి. నిభందనలు వీరికి వర్తించదా అని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img