Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగ శిక్షణ కేంద్రాలును నెలకొల్పాలి, ప్రజారోగ్యాన్ని కాపాడాలి…

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలుతో, ప్రజలందరూ ప్రతీ ఒక్కరూ యోగ విద్యను అభ్యసించి సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఏ.పి.స్టేట్ యోగా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లేటి సతీష్ గురువారం మీడియా కు తెలిపారు. యోగ సాధనతో శారీరకమైన, మానసికమైన ఎన్నో రుగ్మతలను మందులు వాడకుండా తగ్గించుకోవచ్చునని తెలియజేస్తూ, యోగాని ప్రపంచం మొత్తం విశ్వవ్యాప్తం చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, నిత్య యోగ సాధకులు ఏ.పి. సి.ఎం. నారా చంద్రబాబు నాయుడు కు మీడియా ద్వారా విజ్ఞప్తి చేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యం కోసం ఎలా అయితే వందల కోట్లలో ఖర్చు పెడుతున్నారో ప్రతి మనిషి శారీరక ఆరోగ్యంగా మానసిక ఆనందంగా జీవించడం కోసం మన ప్రభుత్వాలు స్కూల్లో చదివే పిల్లలకు, ప్రతి కాలేజీలో చదివే విద్యార్థులకు, పాఠ్యపుస్తకాలలో యోగా విద్యను ప్రవేశపెట్టాలని కోరారు. మన దేశంలో మరియ మన రాష్ట్రంలో చాలా విశ్వవిద్యాలయాల్లో యోగాలో
డిప్లొమా, పీజీ, డిప్లొమా ఎం.ఏ యోగా, యోగా పిహెచ్ డీ, చేసిన చాలామంది ఉపాధి లేని యోగ గురువులు దేశంలోను, రాష్ట్రంలో ఉన్నారు అన్నారు. కావున ప్రతి మండలంలో యోగా శిక్షణ కేంద్రాలు నెలకొల్పి యోగా టీచర్స్ కు ఉపాధి అవకాశాలు కల్పించాలని, 10 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా అసోసియన్ నుండి కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img