Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బాలలను చదువుకొనివ్వండి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించండి …

– జూన్ 12 బాల కార్మికుల వ్యతిరేఖ దినోత్సవం ….

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా ): తే.11.06.2024ది.” నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు ” అన్న మాట కు అన్ని విధాలా ఆదుకోవాలని, సహకరించాలని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు, ప్రజలు కృషి చేయాలని పలు ప్రజా మహిళా సంఘాలు కోరుతున్నాయి. బాల కార్మికులు అనే పదం బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని, గౌరవాన్ని కోల్పోయే పనిగా తెలియజేయబడుతోంది. బాల కార్మికులు వ్యవస్థ నిర్మూలించాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన కల్పించేందుకు ఐక్య రాజ్య సమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ) 2002లో జూన్ 12న ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేఖ దినోత్సవం ప్రారంభించింది. ప్రభుత్వాలు, అధికారులు, పౌర సమాజం, కార్మికులు, యాజమానులు మరియు సంస్థలు కలిసి బాల కార్మికుల సమస్యను ఎత్తి చూపడానికి, సహాయం చేయడానికి, మార్గదర్శకాలను చూపడానికి ఇవన్నీ కలిసి కృషి చేయాలి. అన్ని వయస్సులు గల కార్మికులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలి. బాల కార్మికులను గుర్తించి, వారికి అన్ని వసతులు కల్పించితే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు సహాయపడుతుందని ప్రజా సంఘాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img