Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గూనూరు వెంకట్రావు

విశాలాంధ్ర – చోడవరం : అనకాపల్లి జిల్లా తే.06.02.2024ది. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అనకాపల్లి జిల్లా చోడవరానికి చెందిన గూనూరు వెంకటరావు నియమితులైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు వెంకట రావు మంగళ వారం మీడియా తో మాట్లాడుతూ ఏ.పీ.సీ.సీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలరెడ్డి, ఏ.పి.సి.సి.ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ ఆదేశాలు తో గూనూ రు వెంకట రావును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి గా నియమించినందుకు, మరియు ప్రెస్ -మీడియా చైర్మన్ ఎన్.తులసి రెడ్డికి హృదయ పూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేశారు. ఇందుకు సహకారం అందించిన పార్టీ మిత్రులు అందరికి ధన్యవాదములు తెలియచేసారు. జిల్లా లో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని పత్రికా ముఖంగా ప్రమాణం చేసి, చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img