Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎన్నికల నియమావళి పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు ..

.– రిటర్నింగ్ అధికారి చిన్ని కృష్ణ …

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి : తే.02.04.2024ది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని, ఈ.సి. నియమాలు తప్పితే కఠిన చర్యలు తప్పవని చోడవరం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏ.జి.చిన్ని కృష్ణ తెలియజేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో వారాంతపు సమావేశాన్ని నిర్వహించారు. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని, ఓటింగ్ శాతాన్ని పొంచెందుకు సామాజిక భాధ్యత గా ప్రతీ ఒక్కరూ పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు, రెవెన్యూ అధికారులు, పలు రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img