Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మండల స్థాయి గణితమేళాలో విజేతలు

గవరవరం, జుత్తాడ, శ్రీ విజ్ఞాన్ విద్యార్థులు ….

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.11.03.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని జుత్తాడ హైస్కూల్లో చెల్లూరి అండ్ త్యాగరాయ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి గణిత మేళాను మండల విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ పోటీల్లో గవరవరం, జుత్తాడ, శ్రీవిజ్ఞాన్ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. అలాగే ఎలిమెంటరీ స్థాయిలో దుడ్డుపాలెం, జుత్తాడ, రవి కాన్వెంట్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ గణితమేళాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సుమారు 30కి పైగా పాల్గొనగా ఎం.ఈ.ఓ జడ్జిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. విజేతలకు ఎం.ఈ.ఓ విజయలక్ష్మి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జుత్తాడ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వాడ్రేవు.వి.శేషగిరిరావు చెల్లూరి ట్రస్ట్ సభ్యులు ఆర్.ఆనంద్ కుమార్, గవరవరం హైస్కూల్ ఉపాధ్యాయురాలు డి.వి. రమణి మణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img