Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న పార్టీ బిజెపి వైకాపా పార్టీపై మమకారం చూపిస్తున్న మోది

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి జగదీష్

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : నరేంద్ర మోదీ నిన్న జరిగిన చిలకలూరిపేట సమావేశంలో మాట్లాడిన తీరును బట్టి రెండు పడవల పైన ప్రయాణిస్తున్న బిజెపి పార్టీని చూస్తూ ఉంటే సిగ్గుగా ఉందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి జగదీష్ పేర్కొన్నారు. సోమవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చిలకలూరిపేటలో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల ఏమాత్రం తప్పు పట్టకుండా ప్రసంగించారన్నారు. పార్లమెంట్లో రైల్వే జోన్ రాకపోవడానికి జగనే కారణమని రైల్వే శాఖ మంత్రి చెప్పినా కూడా నరేంద్ర మోదీ చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే వైయస్సార్ పార్టీ పట్ల ఆయనకున్న మమకారాన్ని చంపు కోలేకపోతున్నాడు అన్న విషయాన్ని ఈ సభ ద్వారా నిరూపితమైందన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న పొత్తును సంకించాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపికి విధిలేక టిడిపి, జనసేన లతో జతకట్టి పనిచేస్తున్నారన్నారు. గతంలో కూడా ఈ డబుల్ ఇంజన్ సర్కారులతో ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరేంద్ర మోది అనుసరిస్తున్న దొంత వైఖరిని గుర్తించాలని సిపిఐ తరపున కోరుతున్నామన్నారు. ఆదివారం గుత్తిలో వీరభద్రస్వామి అధ్యక్షతన సమావేశం లో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగిందన్నారు. అనంతపురం అర్బన్ స్థానానికి సిపిఐ పార్టీ పోటీ చేయాలని జిల్లా కార్యవర్గం ప్రతిపాదించిందన్నారు. ఈ ప్రతిపాదనలో అనంత జిల్లా అభ్యర్థులుగా జిల్లా కార్యదర్శి జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి పేర్లను ప్రతిపాదన చేసి రాష్ట్ర పార్టీకి ఇవ్వడం జరిగిందన్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో కలిసి వచ్చే కాంగ్రెస్, సిపిఎం పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కార్యదర్శి చెప్పడం జరిగిందన్నారు. సి పి ఐ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే వారిని గెలిపించే దిశగా పని చేస్తామన్నారు. జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన పది సంవత్సరాల కాలంలో ఎన్నికల బాండ్ల పేరుమీద వ్యాపారం చేశారన్నారు. సుప్రీం కోర్ట్ ఐదు మంది న్యాయమూర్తుల ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్ భారతదేశం వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేశారన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సి పి ఐ పార్టీ స్వాగతిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని పక్కదో పట్టించడానికి కేంద్ర ప్రభుత్వం సిఏఏ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. సిఏఏ చట్టంపై చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింలు , ఎస్సీ, ఎస్టీ,ఓబీసీ ల పైన వ్యతిరేకమని అభిప్రాయపడుతున్నామన్నారు . సిపిఐ, సిపిఎం లిబరేషన్ పార్టీలు, ఎన్నికల బాండ్లను స్వీకరించము అన్న విషయాన్ని ధైర్యంగా చెప్పిన పార్టీ సిపిఐ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు పి. నారాయణస్వామి, సి. మల్లికార్జున, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, సింగనమల నియోజకవర్గం సభ్యులు పి నారాయణస్వామి, రాప్తాడు నియోజకవర్గం సభ్యులు పి రామకృష్ణ, నగర సహాయ కార్యదర్శి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img