Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విద్యుత్ షాక్ తో మరణించిన కుటుంబానికి 25 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలి

సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్

విశాలాంధ్ర-గుంతకల్లు : సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మార్కెట్ యార్డ్ లో ఉండే ఏ.ఈ రవిచంద్ర కి వినతి పత్రం సమర్పించారు.సిపిఐ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి పి. రాము రాయల్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర, రైతు సంఘం నియోజవర్గం కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ… ధోని ముక్కల రోడ్డు ఆర్డిటి కార్యలయం పెట్రోల్ బంక్ దగ్గర గృహాలకు విద్యుత్తు సింగల్ ఫేస్ ట్రాన్స్ఫారం ఉందన్నారు.అయితే ఆ ట్రాన్స్ఫారం వలన ఆ గృహాలకు విద్యుత్ ఎక్కువ తక్కువ వచ్చి విద్యుత్ బల్బులు టీవీలు విద్యుత్ ఉపకరణాలు కాలిపోవడం జరిగిందన్నారు.కనుక సింగల్ ఫేస్ ట్రాన్స్ఫారం స్థానంలో త్రీఫేస్ ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలి విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉన్నందునా కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్ఫారాలు చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఆర్ టి టి ఆఫీస్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల తీగల కున్న కరెంటు చెట్టుకి విద్యుత్ ఉండడంతో విద్యుత్ షాక్కు గురై మరణించిన పుల్లయ్య అతని కుమారుడకు శివ లకు విద్యుత్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరినీ కలుపుకొని ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తలారి సురేష్, జనసేవ దళ్ రాష్ట్ర ఇన్స్ట్రక్టర్ మురళీకృష్ణ ,డిహెచ్పిఎస్ నాయకులు మల్లయ్య, రైతు సంఘం నాయకులు ఉమ్మర్ భాష, ఆర్ టి టి కాలనీ మహిళలు భవాని, నాగమ్మ, పద్మావతి, రాజేశ్వరి, దేవేంద్ర, రమాదేవి, జయలక్ష్మి, భీమ లింగమ్మ రంగవేణి మస్తానమ్మ రమేష్, కేశన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img