Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

50 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టిన వైసిపి

మండలంలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
బహిరంగ చర్చకు సైతం సిద్ధం
మండల కన్వీనర్ ఎద్దుల మధుసూదన్ రెడ్డి

విశాలాంధ్ర -తనకల్లు : మండలంలో దాదాపు నాలుగు సంవత్సరాల్లో 50 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టామని తెలుగుదేశం పార్టీ అసత్య ఆరోపణలు చేస్తుందని మండల కేంద్రంలోని వైసీపీ నాయకుడు సంజీవరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కన్వీనర్ ఎద్దుల మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 సంవత్సరాల్లో కనపడని అభివృద్ధి మండలంలో రెండు సంవత్సరాల్లో చూసి చూ పించిన ఘనత వైసిపి పార్టీకే దక్కుతుందన్నారు. 50 కోట్లతో రహదారుల నిర్మాణం తో పాటు కోట్ల రూపాయలు వెచ్చించి సచివాలయాల నిర్మాణం నాడు నేడు ద్వారా పాఠశాలల పునరుద్ధరణ విద్యార్థుల భవిత కోసం ఇంగ్లీష్ విద్యతో పాటు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడం అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడం ఇంటి వద్దకే వైద్యంతోపాటు పెన్షన్ నిత్యవసర సరుకులు అందించడం ఇలాంటి అభివృద్ధి ప్రతిపక్షాలకు కనపడడం లేదా అన్నారు. మండలంలో సంపూర్ణంగా ఆరు నెలల్లో రహదారుల నిర్మాణం చేపట్ట దానికి ఎప్పుడో ప్రణాళికలు రూపొందించామని కొన్ని ప్రారంభమయ్యాయని మిగిలినవి త్వరలో అన్ని పూర్తి చేసి ప్రతిపక్షాలు ప్రశ్నించడానికి వీలు లేకుండా చేస్తామన్నారు ప్రజా సంక్షేమం ప్రాంతాభివృద్ధి గ్రామాల అభివృద్ధి వైయస్సార్ ప్రభుత్వ లక్ష్యమని వీటన్నిటిని జీర్ణించుకోలేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అసత్య ఆరోపణలు చేయడం తగదని వైసీపీ సీనియర్ నాయకులు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు ప్రతిపక్షాలకు హితువు పలికారు. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి తో పాటు రహదారుల నిర్మాణం రికార్డులతో సహా మా వద్ద ఉన్నాయని ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడం ప్రజలతోపాటు ప్రతిపక్షాల హక్కు కానీ చేసిన పనులను చేయలేదని చెప్పడం తగదని నాయకుడు దేశాయ్ భక్తవత్సల్ రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పై ఆరోపణలతో పాటు బురద చల్లే కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అవి దృష్టిలో పెట్టుకుని మసలుకుంటే మంచిదని వైసీపీ నాయకుడు నీలకంఠారెడ్డి ప్రతిపక్షాలను హెచ్చరించారు. గత 14 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పై ఎక్కడైనా చర్చకు సిద్ధమని వైసిపి నాయకులు సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ నెంబర్ రాహంతుల్లా పోలం సిద్ధారెడ్డి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు రామ్దేశాయ్,బాల్ రెడ్డి మల్రెడ్డిపల్లి శ్రీనివాసులు మొరాలపల్లి వెంకటరమణ తో పాటు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img