Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రక్తదానం మరొకరికి ప్రాణ ప్రాణదానం అవుతుంది

డి పి టి ఓ మధుసూదన్

విశాలాంధ్ర – ధర్మవరం: రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని డి పి టి ఓ మధుసూదన్, రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపోలో ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము, యువర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరములకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డి పి టి ఓ మధుసూదన్, డాక్టర్ నరసింహులు, డిపో మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ రక్తదానం అవసరమున్నవారికి నేడు రక్తదానం ఇచ్చిన వారు మానవతా విలువలను పెంచడం జరిగిందని తెలిపారు. ప్రమాదంలో క్షతగాత్రులకు, ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలకు రక్తం ఎంతో అవసరమని తెలిపారు. కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ రక్తదానం నేటి సమాజంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని వారు తెలిపారు. ఇటువంటి శిబిరాలు నిర్వహించు ఇండియన్ రెడ్ క్రాస్ వారికి డిపో మేనేజర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లకు, కండక్టర్లకు, మెకానికులకు, కార్యాలయ సిబ్బందికు కంటి డాక్టర్ నరసింహులు చే కంటి వైద్య చికిత్సలను అందించి తగిన జాగ్రత్తలు సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ కంటిపట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలని, నిర్లక్ష్యం లేకుండా కంటిని కాపాడుకోవాలని తెలిపారు. అదేవిధంగా నేత్రదానం చేయడం నేటి సమాజంలో ఎంతో అవసరమని తెలిపారు. తదుపరి డిపో మేనేజర్ యువర్ ఫౌండేషన్ వారికి ఆర్టీసీ సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో 75 మంది కంటి వైద్య చికిత్సలను పొందడం జరిగిందని, అదేవిధంగా 30 మంది రక్తదానం చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్, జిల్లా కోఆర్డినేటర్ రమేష్, అధ్యక్షులు డాక్టర్ నరసింహులు, డైరెక్టర్ డాక్టర్ సత్య నిర్ధారన్, యువర్ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు షీలా నాగేంద్ర, జయరాం, కోశాధికారి బండి నాగరాజు, మాజీ అధ్యక్షులు వై కే శ్రీనివాసులు, ఓవి ప్రసాద్ గొర్రె రమేష్ బాబు సత్రశాల మల్లికార్జున, ట్రాఫిక్ ఇంచార్జ్ వెంకటేశులు, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img