Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గడపగడపలో సమస్యల వెల్లువ

విశాలాంధ్ర -పెనుకొండ : మండల పరిధిలోని దుద్దేబండ పంచాయతీలోని చంద్రగిరి గొల్లపల్లి గ్రామాలలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు శంకర్ నారాయణ జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ ఎమ్మెల్సీ మంగమ్మ ఆధ్వర్యంలో గడపగడప కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామంలో ప్రజలు ఇంటి పట్టాలు గృహ నిర్మాణాలు సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు వాటి గురించి బియ్యం కార్డులు ఇప్పించాలని కోరారు అలాగే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన లబ్ధిదారులను పలకరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడని ప్రతి గడపలను అనేక రూపాలలో సంక్షేమం రూపంలో నగదు రూపంలో లబ్ధి పొందాలని మరల జగన్మోహన్ రెడ్డి దీవించాలని కోరుతూ వెళ్లారు అలాగే గొల్లపల్లి గ్రామస్తులు మా గ్రామం నందు గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించారు మా గ్రామం నుంచి 1450 ఎకరాల భూమిని రిజర్వాయర్ కోసం సేకరించాలని అందులో 960 ఎకరాలు భూమి రిజర్వాయర్ పోగా రిజర్వాయర్ కి కేటాయించిన భూమి తక్కువ ధరకే 59 వేల తో వదులుకోవాల్సి వచ్చిందని రైతులు బాగా నష్టపోయామని మిగతా భూమి లీకేజీతో రైతులు అనేక రకాలుగా నష్టపోయామని కావున రిజర్వాయర్లో పెరుగుతున్న చేపలను మా గ్రామానికి ఆదాయ వనరుగా చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించాలని గొల్లపల్లి గ్రామస్తులు వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకి అందించారు వాటిపై పరిశీలన చేసి న్యాయం చేస్తామని గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి, సర్పంచ్ గౌతమి శ్రీకాంత్ రెడ్డి, జెడ్పిటిసి శ్రీరాములు, సచివాలయ కన్వీనర్ చిట్ర మల్లికార్జున్, ప్రకాష్ రెడ్డి, వైశాలి జై శంకర్ రెడ్డి, కొండల రాయుడు, ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img