Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కుష్టు వ్యాధుల గుర్తింపు కార్యక్రమం పై సమీక్ష

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం లో కుష్ఠు వ్యాధి విభాగం జిల్లా అధికారి డాక్టర్ అనుపమ జేమ్స్ తన సిబ్బంది తో నెలవారి సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. గత నెల 16 తేదీ నుండి ఈ నెల 26 వరకు జిల్లా వ్యాప్తంగా జరిగిన “కుష్ఠు వ్యాధి గ్రస్తుల గుర్తింపు కార్యక్రమం “. “లెప్రసి కేసు డిటెక్షన్ క్యాంపైన్. “లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల.పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ఆశా లు , ఎ .యన్ .యం , లు ఇంటింటి సర్వే నిర్వహించడం వల్ల 4283 మంది అనుమానిత కేసులు గుర్తించగ వీరిని డాక్టర్స్ మరియు లెప్రసి సిబ్బంది ప్రరీక్షలు జరపగా అందులో 73 మందికి లెప్రసి సోకినట్లు గుర్తించడం జరిగిందని అన్నారు. వీరికి వెంటనే బహుళ ఔషధ చికిత్స అందించడం జరిగిందని తెలిపారు. ప్రాథమిక దశలోనే కుష్ఠు సోకినా వారిని గుర్తించి చికిత్స అందించడం వలన అంగవైకల్యం నివారించ వచ్చని , అలాగే కుష్ఠు వ్యాధి వ్యాప్తి ని అరికట్ట వచ్చని తెలిపారు. కుష్ఠు వ్యాధికి ప్రజలు భయపడవలసిన అవసరం లేదని 6 నెలలు, సంవత్సర కాలం మందులతో ఏ దశ లో నైనా కుష్ఠు వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో డా .అన్వర్ భాషా , పారామెడికల్ అధికారి నాగన్న , హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సత్యనారాయణ , డిప్యూటీ పారామెడికల్ అధికారి సూర్యప్రకాష్. ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img