Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆరున్నర అడుగుల లక్ష్మీనారాయణ గంధం అలంకరణలో పూజ

వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు పొలమడ రూప రాగిణి
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని తేరు బజారులో గల ఆర్యవైశ్య కొత్త సత్రమునందు, శుక్రవారం అధిక శ్రావణమాసం సందర్భంగా శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో ఆరున్నర అడుగుల లక్ష్మీనారాయణ విగ్రహం గంధముతో అలంకరించి, ప్రత్యేక పూజలను అర్చకులు చంద్రశేఖర్ శర్మ, నారాయణమూర్తి నిర్వహించారు. నూరు మంది ఆర్యవైశ్య మహిళలు సామూహికంగా దీపలక్ష్మి పూజ, లక్ష్మీనారాయణ పూజ, తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తాదులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ప్రత్యేక పూజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంగరంగ వైభవంగా, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ నిర్వహించారు. అనంతరం అధ్యక్షులు పోలమడరూపారాగిని మాట్లాడుతూ అధిక శ్రావణమాసం సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిచి, రైతులకు అధిక దిగుబడి ఇవ్వాలన్న తలంపుతో మా వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించబడి, మనశ్శాంతిని ప్రసాదించాలన్న తలంపుతో కూడా చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళా మండలి కార్యదర్శి కాకుమాని కళ్యాణి, కోశాధికారి మంజు సంయుక్త, ఉపాధ్యక్షులు తబ్జుల వాణి, సహకార దర్శులు శోభ, ప్రశాంతి, వాసవి మహిళా మండలి కమిటీ సభ్యులతో పాటు ఆర్యవైశ్య సంఘము, వాటి అనుబంధ సంస్థలు, అధిక సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img