Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అనాధ ఆశ్రమంలో సినీ యాక్టర్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం : మండల పరిధిలోని గొట్లూరు అనాధాశ్రమంలో బుధవారం సినీ యాక్టర్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఫాన్స్ తో పాటు హీరో కృష్ణ ఫాన్స్ కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనాధాశ్రమంలో బర్త్డే కేకులు కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేసి తమ సేవాభావం అభిమాన నటుడు మహేష్ బాబుకు తెలియజేశారు. అనంతరం అభిమానులు మాట్లాడుతూ మా అభిమాన నటుడు మహేష్ బాబు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని, ఆ సేవా కార్యక్రమాలు కూడా తమవంతుగా తాము నిర్వర్తిస్తున్నామని తెలిపారు. అనాధాశ్రమంలోని వృద్ధులు యొక్క ఆశీస్సులను అందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహేష్ బాబు అభిమానులు బిరే శ్రీరాములు, లింగమయ్య, జిలాని భాష, మల్లికార్జున, మహేష్, బండి రామకృష్ణ, గోవిందు, కృష్ణమూర్తి, మేకల శివ, అబ్దుల్లా, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img