Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పట్టుచీరలతో పెద్దమ్మ అమ్మవారు అలంకరణ

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సాలే వీధిలో గల పెద్దమ్మ దేవాలయంలో అధిక శ్రావణమాసం పురస్కరించుకొని, శుక్రవారం రోజున పెద్దమ్మ తల్లిని 30 పట్టుచీరలతో అలంకరించి, అర్చకులు వెంకటేష్ శర్మ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమం బుగ్గ వంశస్థుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు లలిత సహస్రనామ పారాయణము కూడా చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వెంకటేష్ శర్మ మాట్లాడుతూ అధిక శ్రావణమాసమును పురస్కరించుకొని సకాలంలో వర్షాలు కురిసి, రైతులకు అధిక దిగుబడులు రావాలని, పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని తలంపుతో ఈ అలంకరణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img