Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విద్యారంగా సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆగస్టు 1న జిల్లా వ్యాప్తంగా జీపు జాత కార్యక్రమం

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఆగస్టు 1 నుంచి జిల్లాలో జీపు జాత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శనివారం నీలం రాజశేఖర్ రెడ్డి భవనం లో పాత్రికేయ సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రమణయ్య కుళాయి స్వామి మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అనంతపురంలో ప్రారంభమై.. నార్పల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్ ఉరవకొండ, కనేకల్ ,రాయదుర్గం కళ్యాణదుర్గం ,ఆత్మకూరు ,రాప్తాడు ఏఐఎస్ఎఫ్ జీపు జాత మూడు రోజులపాటు జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల కస్తూరిబాయ్ హాస్టల్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వ హాస్టల్లో పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని పేర్కొన్నారు దాదాపు 7 నెలల నుంచి మెస్ బిల్లులు సంవత్సరం నుండి కాస్మోనిక్ చార్జీలు విడుదల కాలేదని తెలిపారు. జిల్లాలో చాలా హాస్టలకు సొంత భవనాలు లేక అధ్యక్ష భవనాలలో హాస్టల్లో నిర్వహిస్తా ఉన్నారు అదేవిధంగా పాతబడిన బిల్డింగ్లలో హాస్టల్లో నిర్వహించడం వలన హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల తలల మీద పైన ఉన్న పెచ్చులు మీద పడడం జరుగుతా ఉందన్నారు. ప్రభుత్వ హాస్టల్లో మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్ కుక్ అటెండర్ ట్యూటర్ పోస్టులు భర్తీ చేయాలని గత కొన్ని నెలలుగా ట్యూటర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతాలు అందలేదు తక్షణమే ఆ జీతాలు విడుదల చేయాలని హాస్టల్లో కనీసం వసతులు కొరకు బాగు చేయడానికి నిధులు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ మహిళ హాస్టల్ కు సంబంధించి దుప్పట్లు గాని ట్రంకు పెట్టలు గాని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు మాన్యువల్ అటెండెన్స్ రద్దుచేసి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని కోరారు.పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని కోరారు. యువ గలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని . తొందరలో పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు కూడా ప్రారంభం కావడం జరుగుతుంది అంతలోపు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని జీవో నెంబర్ 77 రద్దుచేసి మాట నిలబెట్టుకోవాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన బోధ నేతల పోస్టులు భర్తీ చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు పది రోజులపాటు హాస్టల్లో సందర్శన కార్యక్రమం నిర్వహించి మూడు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా జీపు జాత నిర్వహించి జిల్లాలో ప్రభుత్వ హాస్టల్లో పాఠశాలలో జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి హనుమంతు రాష్ట్ర సమితి సభ్యురాలు సాయి స్వరూప జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు నగర అధ్యక్ష కార్యదర్శులు మంజునాథ్ ఉమా మహేష్ నాయకులు రాధా జ్యోతి హర్ష నాని చైత్యన జాన్ హర్షవర్ధన్ కిషోర్ శంకర్ తేజ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img