Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

అన్ని ఏర్పాట్లు చేపట్టాలి

జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ మరియు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి ఉరవకొండ పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్ మరియు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందస్తు ఏర్పాట్లను చర్చించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలను జాయింట్ కలెక్టర్ జారీ చేశారు. అన్ని రకాల ఏర్పాట్లను ముందుగానే చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఉరవకొండ కార్యాలయంలో ఎన్నికల నియోజకవర్గ నోడల్ అధికారులతో జెసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఆర్వో శిరీష, డిఎస్పి శివభాస్కర్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img